అమూల్యం . free books లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమూల్యం . free books లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, మార్చి 2016, గురువారం

Free Book

స్వతంత్ర్య భారత దేశంలో
కానరాని సంకెళ్ళ నడుమ
నలుగుతున్న నరులున్నారు
నాలుగు దిక్కుల కేకలేయుచున్నారు
ఏది నా మతం,
ఏది నా కులమనీ...
ఈ లౌకిక రాజ్యంలో అడిగి అడిగి
కులం పేర మతం పేర
గౌరవ చిహ్నములు వ్యంగాలై పలుకుతున్నాయి
కథలో లేని మలుపులు తిప్పనున్నాయి... 
ఈ వెన్నునంటిన డొక్కలకు తెలియదు
నిద్రలేని ఈ కనులకు తెలియదు
గూడు లేని ఏ పేద ఆకలికి తెలియదు
ఈ మతం చిచ్చు హరించేస్తుందనీ
పుట్టుక మనకో మతాన్నిస్తే...
ఆ మతం మనకు మాన్యలిచ్చిందా,
ఏమిచ్చిందనీ...

CLICK HERE

FREE DOWNLOAD